Spirit Music Director: ప్రభాస్ కోసం కసితో పని చేస్తున్నా...! 1 y ago
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి, మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రభాస్, వంగా కాంబినేషనల్ వస్తున్న 'స్పిరిట్' కు అతనే సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై ఓ ఇంటర్వ్యూలో.. ప్రభాస్ అంటే తనకు అభిమానమన్నాడు. స్పిరిట్ కోసం కసిగా పనిచేస్తున్నానని, అదిరిపోయే సంగీతం ఇస్తానన్నాడు. దర్శకుడితో సంగీత చర్చలు నడుస్తున్నాయని చెప్పాడు.